#song shoot

ఇట్స్‌ రొమాంటిక్‌ టైమ్‌

266 Viewsఇట్స్‌ రొమాంటిక్‌ టైమ్‌ ఎన్టీఆర్‌ని కొమరమ్‌ భీమ్‌గా, రామ్‌చరణ్‌ను అల్లూరి సీతారామరాజుగా స్వాతంత్య్ర సమరయోధుల పాత్రల్లోకి మార్చేశారు దర్శకుడు రాజమౌళి. ఇదంతా ఆయన చేస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా కోసమే...