#Andhra hospital

ఆంధ్ర హాస్పిటల్స్ లో పిల్లల గుండె జబ్బుల క్లినిక్

ఆంధ్ర హాస్పిటల్స్ లో పిల్లల గుండె జబ్బుల క్లినిక్   ఆంధ్ర హాస్పిటల్స్ నందు ఉచిత పిల్లల గుండె జబ్బుల క్లినిక్ ఈ నెల 18-10-2017 నుంచి 21-10-2017 వ తారీఖులలో జరపబడుతుంది. ఈ క్లినిక్ నందు సెలెక్ట్ అయిన పిల్లలకు ఇంగ్లాండ్ నుండి వచ్చు పిల్లల గుండె జబ్బుల వైద్య బృందంతో ఉచిత ఆపరేషన్లుజరుపబడును. కావున ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసినదిగా డాll పి. వీ. రామారావు, చీఫ్ అఫ్ చిల్డ్రన్స్సర్వీసెస్ & డైరెక్టర్, ఆంధ్ర హాస్పిటల్స్ పత్రికాముఖంగా తెలియచేసారు. రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెo  0866 – 2574757,  2576757, 2571122 764 total views, no views today

Ap Yellowpages