అంబటి రాయుడి అంశం తర్వాతే..!
అంబటి రాయుడి అంశం తర్వాతే..! హెచ్సీఏలో అవినీతి రాజ్యమేలుతోందని ఇటీవల టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలను అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ పెద్దగా సీరియస్గా తీసుకున్నట్లు కనుబడటం లేదు. తాజాగా...