MLA Candidate Venkata Raju Maddipati Social Activities BED College

No Comment Yet

MLA Candidate Venkata Raju Maddipati Social Activities BED College

జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా గారి ఆఫీస్ నుండి ఫోన్ కాల్ వచ్చింది..పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని బుద్దాల BED కాలేజ్ లో నాయకత్వ శిక్షణా శిబిరం జరుగుతుంది .ఆగష్ట్ 31 నుండి సెప్టంబర్ 2 తారీకు వరకు అనీ..మా మండలం లోని 21 గ్రామాల నుండి దాదాపు 44మంది పార్టీ అధ్యక్ష కార్యదర్శులు ,మండల కమిటీతో కలిసి హైటెక్ బస్స్ లో బయలుదేరాం.అసలే గోదావరి జిల్లా.వెటకారంతో పాటు మమకారం పాళ్ళు కోంచెం ఎక్కువే.

గోదారోళ్ళ ఎటకారం అందం ..
గోదారోళ్ళ మమకారం అందం..
గోదారోళ్ళ మర్యాధ అందం..
యహే….అసలు గోదావరే అందం ..
గోదావరి పదమే అందం..ఆయ్..

పార్టీ “శిక్ష”ణా కార్యక్రమం అంటే .అక్కడ ఉండే శిక్షకులు చెప్పే సోద వినడం అనుకున్నా..కానీ ఈ శిబిరం డైరెక్టర్ Venkata Raju Maddipati గారు. వయసు చాలా చిన్నది. తనను మొదట ఈ శిబిరంలో చూసినప్పుడు .ఇతను మనకు చెప్పడం..మేము వినడం అనుకున్నా.తర్వాత మైక్ అందుకోని ప్రసంగం మొదలుపెట్టగానే .ప్రభుత్వ కార్యక్రమాలు ,పార్టీ బలోపేతం పై తన ప్రజేంటేషన్ అద్బుతం. అక్కడ వసతి ఏర్పాట్లు. ఆహర ఏర్పాట్లు.చాలా బాగున్నాయి..ఎంత అవగాహన ఉన్నా.క్రమశిక్షణ కలిగిన ప్రతి కార్యకర్త నాయకులకు ఇలాంటి శిక్షణ శిబిరంలో పాల్గోనటం చాలా అవసరం.

ఇంక ముఖ్యంగా వంటలు ..గోదారోళ్ళ వంటలు రుచి చూడటం అదృష్టంగా బావిస్తున్నా.నా ఈ 31సం వయసులో వినని,తినని… బఠాని వడలు,కంద తురం ప్రై అద్బుతమైన రుచిగా ఉన్నాయి..అప్పుడే మూడురోజులు జరిగిపోయయా అనిపిస్తుంది. మళ్ళీ ఇలాంటి అవకాశం రావాలని కోరుకుంటు..అక్కడి వక్తలకు ,సిబ్బందికి ధన్యవాదలు..

29542916_167496863907864_9119924274722124690_n

21192968_2339491896276712_8930116591385418468_n

21231849_2339491946276707_7250937651217744943_n

272 total views, 3 views today

dailyreport

Author

dailyreport

Up Next

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *