Latest on VIJAYAWADA

ఆంధ్ర హాస్పిటల్స్ లో పిల్లల గుండె జబ్బుల క్లినిక్

ఆంధ్ర హాస్పిటల్స్ లో పిల్లల గుండె జబ్బుల క్లినిక్

ఆంధ్ర హాస్పిటల్స్ లో పిల్లల గుండె జబ్బుల క్లినిక్   ఆంధ్ర హాస్పిటల్స్ నందు ఉచిత పిల్లల గుండె జబ్బుల క్లినిక్ ఈ నెల 18-10-2017 నుంచి 21-10-2017 వ తారీఖులలో జరపబడుతుంది. ఈ క్లినిక్ నందు సెలెక్ట్ అయిన పిల్లలకు ఇంగ్లాండ్ నుండి వచ్చు పిల్లల గుండె జబ్బుల వైద్య బృందంతో ఉచిత ఆపరేషన్లుజరుపబడును. కావున ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసినదిగా డాll పి. వీ. రామారావు, చీఫ్ అఫ్ చిల్డ్రన్స్సర్వీసెస్ & డైరెక్టర్, ఆంధ్ర హాస్పిటల్స్ పత్రికాముఖంగా తెలియచేసారు. రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెo  0866 – 2574757,  2576757, 2571122 93 total views, no views today

Continue reading →
Ap Yellowpages