స్విట్జర్లాండ్‌లో సినీ సిస్టర్స్‌

No Comment Yet
32 Views

స్విట్జర్లాండ్‌లో సినీ సిస్టర్స్‌

 భారతదేశపు నటీనటులకు స్విట్జర్లాండ్‌ హాలిడే స్పాట్‌గా మారిందని ఆ దేశపు పర్యాటక సంస్థ నగర ప్రతినిధులు తెలిపారు. తాజాగా బాలీవుడ్‌ నటీమణులు, తోబుట్టువులు కృతి, నూపుర్‌ సనన్‌లు స్విట్జర్లాండ్‌లో వెకేషన్‌ను ఉల్లాసంగా గడిపారని, తమ బిజీ షెడ్యూల్‌ నుంచి విరామం తీసుకుని వీరిరువురూ అక్కడి బర్గెన్‌స్టాక్‌ రిసార్ట్‌లో ఎంజాయ్‌ చేశారని వివరించారు. ల్యూసెర్న్, చాపెల్‌ బ్రిడ్జ్‌ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ చిన్న పిల్లల తరహాలో వీరు తమ టూర్‌ని ఎంజాయ్‌ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో నెటిజన్లను ఆకర్షిస్తున్నాయన్నారు.

(this news is taken from sakshi news)

dailyreport

Author

dailyreport

Up Next

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *