వర్మకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇచ్చిన కేఏ పాల్‌

No Comment Yet
326 Views

వర్మకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇచ్చిన కేఏ పాల్‌

ఏం చేసినా వివాదంతో ప్రారంభమై.. వివాదంతో ముగిసి..సెన్సేషన్ కావడం ఒక్క రామ్‌ గోపాల్‌ వర్మకే సాధ్యం. తాజాగా ఆయన నిర్మించిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు ముందే ఎంత వివాదాస్పదం అవుతున్నదో తెలిసిన విషయమే. ఆంధ్రప్ర‌దేశ్‌కి చెందిన కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల నేప‌థ్యంలో అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు పేరుతో వ‌ర్మ‌ సినిమా చేస్తున్నారు. గతంలో ఈ వివాదాస్పద చిత్రంపై కేఏ పాల్ మండిపడుతూ..  సినిమాను విడుదల చేయొద్దంటూ కోర్టులో పిటిష‌న్ కూడా వేశారు.  అయితే తాజాగా.. ఈ  మూవీకి సెన్సార్ క్లియరెన్స్ లభించింది. దీంతో వర్మ సెన్సార్ సర్టిఫికేట్‌‌ను కేఏ పాల్ చేతుల మీదుగా అందుకుంటున్నట్లు ఓ మార్ఫింగ్‌ ఫోటోను తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

(this content taken from sakshi news)
dailyreport

Author

dailyreport

Up Next

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *