వచ్చే నెల 10న బ్యాంక్‌ యూనియన్ల ధర్నా

No Comment Yet

వచ్చే నెల 10న బ్యాంక్‌ యూనియన్ల ధర్నా

 ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ డిసెంబర్‌ 10న పార్లమెంట్‌ ముందు భైఠాయించాలని బ్యాంక్‌ యూనియన్లు నిర్ణయించాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను 4 బ్యాంకులుగా కుదించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే కాగా, ఈ చర్యతో నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆరు విలీనం కానున్నాయి. ఈ విధంగా విలీనం చేయడం వల్ల స్టేక్‌ హోల్డర్లకు ఎటువంటి ప్రయోజనం లేదని యూనియన్లు అంటున్నాయి. విలీనం పూర్తయితే నిరుపేదలు సరసమైన బ్యాంకింగ్‌ సేవలను కచ్చితంగా కోల్పోతారని పేర్కొన్నాయి.
(this content taken from sakshi news)
dailyreport

Author

dailyreport

Up Next

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *