ప‌శ్చిమలో ఉర‌క‌లేస్తోన్న టీడీపీ యువ‌ర‌క్తం… టిక్కెట్లు ఖ‌రారేనా..! MLA Candidate Venkata Raju Maddipati

No Comment Yet

ప‌శ్చిమలో ఉర‌క‌లేస్తోన్న టీడీపీ యువ‌ర‌క్తం… టిక్కెట్లు ఖ‌రారేనా..! MLA Candidate Venkata Raju Maddipati

ఇక సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్షుడిగా ఉన్న పార్టీ హెచ్ఆర్డీ క‌మిటీలో మెంబ‌ర్‌గా ఉండ‌డంతో పాటు పార్టీ త‌ర‌పున శిక్ష‌ణ త‌ర‌గ‌తుల కార్య‌క్ర‌మాల్లో ఆరితేరిన వ్య‌క్తిగా ఉన్న యువ‌కుడు మ‌ద్దిపాటి వెంక‌ట‌రాజు పేరు జిల్లా నుంచి ఏదో ఒక ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ అసెంబ్లీ సీటు రేసులో బ‌లంగా వినిపిస్తోంది. ఇప్ప‌టికే పార్టీ త‌ర‌పున అధిష్టానానికి న‌మ్మిన‌బంటుగా ఉన్న ఆయ‌న పార్టీ త‌న‌కు అప్ప‌గించిన ప్ర‌తి కార్య‌క్ర‌మాన్ని స‌క్సెస్ చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లోనే ఆయ‌నకు అసెంబ్లీ సీటు వ‌స్తుంద‌నుకున్న టైంలో చివ‌రి క్ష‌ణంలో స‌మీక‌ర‌ణ‌లు మార‌డంతో త‌ప్పింది. ఈ ఐదేళ్ల‌లో పార్టీ కోసం చేసిన సేవ‌ల‌తో వెంక‌ట‌రాజు గ్రాఫ్ మ‌రింత‌గా పెరిగింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న్ను జిల్లాలో ఏదో ఒక సీటు నుంచి ఎమ్మెల్యేగా రంగంలోకి దింపుతార‌ని పార్టీ వ‌ర్గాల్లో బ‌ల‌మైన చర్చ న‌డుస్తోంది.

ఏదేమైనా టీడీపీలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో స‌మీక‌ర‌ణాలు అంచ‌నాల‌కు అంద‌ని విధంగా మార‌నున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఉన్న వారిలో కొంద‌రు అవుట్ అవుతున్నారు. కొత్త ర‌క్తం ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. ఇక ఎన్నిక‌ల నాటికి మ‌రో ఇద్ద‌రు వార‌సుల పేర్లు కూడా లైన్లోకి రానున్న‌ట్టు స‌మాచారం.

tdp venkata raju maddipati

 

2,176 total views, 3 views today

dailyreport

Author

dailyreport

Up Next

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *