నేటి విశేషాలు…

No Comment Yet

నేటి విశేషాలు…

ముంబై: నేడు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక భేటీ, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం
రేపు శివాజీ పార్క్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్న ఉద్ధవ్‌ ఠాక్రే

న్యూఢిల్లీ : నేడు తీహార్‌ జైలులో చిదంబరాన్ని కలవనున్న సోనియా రాహుల్‌
ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో 3నెలలుగా తీహార్‌ జైలులో చిదంబరం

నెల్లూరు: నేడు పీఎస్‌ఎల్‌వీ సీ47ప్రయోగం
ఉదయం 9.28 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్‌ఎల్‌వీ-సీ47

అమరావతి: నేడు ఉదయం 11.00 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన ఏపీ  కేబినేట్‌ సమావేశం
వైఎస్‌ఆర్‌ నవశకం పథకాలపై  చర్చించనున్న కేబినేట్‌

హైదరాబాద్‌: నేడు తెలంగాణలో ఉల్లి విక్రయ కేంద్రాలను ప్రారంభించనున్న అధికారులు

భాగ్యనగరంలో నేడు
‘ది డాట్‌ దట్‌ వెంట్‌ ఫర్‌ ఎ వాక్‌’ పుస్తకావిష్కరణ  
వేదిక: పార్క్‌ హయత్, గచ్చిబౌలి
సమయం: సాయంత్రం 6 గం.

వేదిక: అవర్‌ సాక్రెడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
లేడీస్‌ కిట్టీ పార్టీ
సమయం: ఉదయం 10 గం.
అఫ్రోడబుల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
సమయం: ఉదయం 10 గం.

కలరియపట్టు వర్క్‌షాప్‌ 
సమయం: ఉదయం 7 గం.
ఈవెనింగ్‌ యోగా క్లాసెస్‌
సమయం: సాయంత్రం 4 గం.

ఫుడ్‌ ఫెస్ట్‌
వేదిక:ఎస్కేపెడ్స్‌కలినరీస్టూడియో, కొండాపూర్‌
సమయం: ఉదయం 10 గం.

కాటన్‌ హ్యాండ్‌లూమ్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ఫోనిక్స్‌ ఎరినా, హైటెక్‌సిటీ
సమయం: ఉదయం 11 గం.

పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్‌ 
వేదిక: హైటెక్స్‌
సమయం: ఉదయం 10 గం.

పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ డాక్టర్‌ అవనీరావ్‌ గాండ్ర, ఆర్టిస్ట్‌ స్టూడియో, గచ్చిబౌలి
సమయం: ఉదయం 10.30 గం.

పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌
వేదిక: ది గ్యాలరీ కేఫ్, బంజారాహిల్స్‌
సమయం: ఉదయం 11.30 గం.

ఏషియన్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ ఫెస్ట్‌ 
వేదిక: చైనా బిస్ట్రో, జూబ్లీహిల్స్‌
సమయం: మధ్యాహ్నం 12 గం.

జ్యువెలరీపై ఫ్లాట్‌ 50 శాతం తగ్గింపు
వేదిక: టీబీజడ్, పంజగుట్ట
సమయం: ఉదయం 10 నుంచి

► కిట్టీ లంచ్‌
వేదిక: రాడిసన్‌ హెదరాబాద్,
హైటెక్‌సిటీ
సమయం: మధ్యాహ్నం 12.30 గం.

► ది బ్రైడ్స్‌ చాయిస్‌ 
వేదిక:మందిర్,రోడ్‌నం.10బంజారాహిల్స్‌
సమయం: ఉదయం 11 గం.

జపనీస్‌ మెనూ, ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక: పార్క్‌ హయత్, గచ్చిబౌలి
సమయం: మధ్యాహ్నం 12.30 గం

వింటర్‌ ఉత్సవ్‌–2019 
వేదిక: పీపుల్స్‌ ప్లాజా, ఖైరతాబాద్‌
సమయం: సాయంత్రం 4 గం.

వెడ్డింగ్‌ కలక్షన్స్‌
వేదిక: నీరూస్‌ ఎలిత్, బంజారాహిల్స్‌
సమయం: ఉదయం 10.30 గం.

కల్యాణ వైభవం 
వేదిక: ఆర్‌ఎస్‌ బ్రదర్స్, అమీర్‌పేట్‌
సమయం: ఉదయం 10.30 నుంచి

వెడ్డింగ్‌ జ్యువెల్లరీ కలక్షన్స్‌ 
వేదిక: జేసీ బ్రదర్స్, కూకట్‌పల్లి
సమయం: ఉదయం 10.30 నుంచి

వెడ్డింగ్‌ కలెక్షన్‌ 
వేదిక: ది చెన్నై షాపింగ్‌మాల్, కూకట్‌పల్లి
సమయం: ఉదయం 10.30 నుంచి

హ్యాపినెస్‌ ప్రోగ్రాం 
వేదిక: శ్వాస నిలయం, చందానగర్‌
సమయం: సాయంత్రం 5.30 గం.

► ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక:ఏలియన్స్‌ప్రాంఛైజ్, బంజారాహిల్స్‌
సమయం: ఉదయం 9.30 గం.

సీ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక: అబ్జల్యూట్‌ బార్బెక్యూ,
రోడ్‌ నం.1, బంజారాహిల్స్‌
సమయం: మధ్యాహ్నం 1 నుంచి

‘కోనసీమ టు గోల్కొండ’ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌
వేదిక: గ్యాలరీ 78, కొత్తగూడ
సమయం: ఉదయం 11 గం.

పెట్‌ ఫ్రెండ్లీ బ్రంచ్‌
వేదిక: హయత్‌ హైదరాబాద్, గచ్చిబౌలి
సమయం: మధ్యాహ్నం 12.30 గం.

థాయ్‌లాండ్‌ టు చైనా ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక: తాజ్‌ వివంతా, బేగంపేట్‌
సమయం: మధ్యాహ్నం 12.30 గం.

ఈవెనింగ్‌ బఫె 
వేదిక: లియోనియోహోలిస్టిక్‌ డెస్టినేషన్, శామీర్‌పేట్‌
సమయం: రాత్రి 7.30 గం.

(this news is taken from sakshi news)

dailyreport

Author

dailyreport

Up Next

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *