నేటి ముఖ్యాంశాలు..

No Comment Yet

నేటి ముఖ్యాంశాలు..

హైదరాబాద్‌: నేడు 47వ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె
    నేడు ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష నేతల సమావేశం

హైదరాబాద్‌: ఆర్టీసీ రుట్ల ప్రైవేటీకరణపై నేడు హైకోర్టులో విచారణ
కార్మికుల ఆత్మహత్యలు, జీతభత్యాల పిటిషన్షపై హైకోర్టు విచారణ

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

మహారాష్ట్ర: నేడు కాంగ్రెస్‌ – ఎన్‌సీపీ సమావేశం, ఉమ్మడి కార్యాచరణపై చర్చ

హైదరాబాద్‌ నగరంలో నేడు

నేడు ఆర్ట్‌ గ్యాలరీలో ఇకత్‌ ఆర్ట్‌ మేళా   
మాదాపూర్‌: మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో బుధవారం పోచంపల్లి ఇకత్‌ ఆర్ట్‌ మేళాను  నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా లెనిన్, డ్రెస్‌ మెటీరియల్స్, సిల్క్, కాటన్‌ శారీస్‌ ప్రత్యేక డిజైన్లతో రూపొందించిన వస్తు ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. టాలీవుడ్‌ నటి ఆషీక మేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలిపారు.

(this news is taken from sakshi news)

dailyreport

Author

dailyreport

Up Next

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *