నటనలో సాధించానని అనుకోవడం లేదు

No Comment Yet
343 Views

నటనలో సాధించానని అనుకోవడం లేదు

నటనలో నేను సాధించానని అనుకోవడం లేదు అని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పేర్కొన్నారు. దక్షిణాది సూపర్‌స్టార్‌గా కొనియాడబడుతున్న ఈయన తాజాగా నటించిన చిత్రం దర్బార్‌. నయనతార నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో లైకా సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతికి తెరపైకి రానుంది. కాగా దర్బార్‌ హిందీలోనూ విడుదల కానుండడంతో ఇటీవల చిత్ర యూనిట్‌ ముంబైలోనూ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు రజనీకాంత్‌ ఇచ్చిన సమాధానాలను చూద్దాం.

 

dailyreport

Author

dailyreport

Up Next

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *