టీడీపీ-వైసీపీ సవాళ్లు…ప్రతిసవాళ్లు

No Comment Yet

టీడీపీ-వైసీపీ సవాళ్లు…ప్రతిసవాళ్లు

గుంటూరు జిల్లాలో టీడీపీ-వైసీపీ నేతల సవాళ్లు రాజకీయంగా హీటెక్కించాయి.

సత్తెనపల్లి వేదికగా బుద్దా వెంకన్న, అంబటి సవాళ్ళు విసురుకున్నారు.

అభివృద్ధిపై నేడు బహిరంగ చర్చకు ఇరువురు నేతలు సిద్ధపడ్డారు.

ఇందుకోసం బుద్దా వెంకన్న విజయవాడ నుంచి సత్తెనపల్లికి బయల్దేరారు.

దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు అంబటిని హౌస్ అరెస్ట్ చేశారు.

దీంతో సత్తెనపల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

budda venkanna

436 total views, 3 views today

dailyreport

Author

dailyreport

Up Next

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *